Hindu Marriages లో ఈ ఆచారాలు లేకుండా పెళ్లి చెల్లదు.. Highcourt సంచలన తీర్పు | Telugu Oneindia

2023-10-05 1

allahabad high court has ruled that hindu marriages without rituals are invalid.

భారత దేశంలో హిందువుల పెళ్లిళ్లంటేనే ఆచారాలు,సంప్రదాయాలు. అవేవీ లేకుండా సాదాసీదాగా జరిగే పెళ్లిళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. కానీ ఆచారాలు లేకుండా ఇలా జరిగే పెళ్లిళ్లు అసలు చెల్లవని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది.

#HinduMarriages
#India
#HinduMarriagesRituals
#Uttarpradesh
#AlahabadHighCourt
#HighCourt
~PR.39~ED.234~

Videos similaires